లింగ నిర్దారణ పరీక్షల నిర్వహణలపై విచారణ కొనసాగుతున్నదని, ఈ నెల 25 న అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ల సీజ్ చేసిన వాటిపై, కేసు నమోదు చేయడం జరిగిందని, కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన తప్ప నిర్దారణ పరీక్షల కట్టడి చేయలేమనన్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.