కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శనివారం దీపావళి వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దీప కాంతులను వెలిగించి టపాకాయలను కాలుస్తూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి వెల్కమ్ ముగ్గును మహిళలు అందంగా ముస్తాబు చేశారు.