బాన్సువాడ: సమాదికి వినతి పత్రం అందచేత

75பார்த்தது
బాన్సువాడ: సమాదికి వినతి పత్రం అందచేత
రాష్ట్రంలో గత మూడున్నర సంవత్సరాలుగా విద్యార్థులకు రూ. 6 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని బాన్సువాడలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్ధి సంఘాం నాయకులు బైరాపూర్ రవీందర్ గౌడ్, నిఖిల్ గౌడ్, దత్తు వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా వారు పట్టణంలోని స్మశాన వాటికలోని సమాదికి వినతి పత్రం అందచేశారు.

தொடர்புடைய செய்தி