జగిత్యాల: దళిత నేత నక్క గంగారాంను పరామర్శించిన దళిత నాయకులు

57பார்த்தது
జగిత్యాల: దళిత నేత నక్క గంగారాంను పరామర్శించిన దళిత నాయకులు
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో మాజీ అంబేద్కర్ మండల అధ్యక్షులు నక్క గంగారాం తండ్రి నక్క పోశయ్య( కామారెడ్డి)ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బుధవారం దళిత బహుజన నేతలు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி