వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ఉద్యోగుల జేఏసీ

52பார்த்தது
వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ఉద్యోగుల జేఏసీ
వికారాబాద్ కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, వికారాబాద్‌లోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు రాగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌, ఇతర అధికారులపై స్థానికులు దాడికి దిగిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி