హడావుడిగా తిని వేగంగా వెళ్లే అలవాటుందా.. అయితే ప్రాణానికి ముప్పే: నిపుణులు

52பார்த்தது
హడావుడిగా తిని వేగంగా వెళ్లే అలవాటుందా.. అయితే ప్రాణానికి ముప్పే: నిపుణులు
హడావుడిగా తిని వేగంగా వెళ్లే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, ఉబ్బరం, వేగంగా బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, జీవక్రియ ఆటంకాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీకు త్వరగా తినే అలవాటు ఉంటే వెంటనే దానిని మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం తినే విషయంలో సమయం తప్పనిసరిగ్గా కేటాయించాలని, లేకుంటే ప్రాణానికి ముప్పు వాటిల్లతుందని అంటున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி