ప్రపంచంలో రెండో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా భారత్

70பார்த்தது
ప్రపంచంలో రెండో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా భారత్
పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత దేశం ఒకటి. ప్రపంచం మొత్తంగా భారతే 40% పత్తిని పండిస్తోంది. దేశంలో పత్తి పంట దాదాపు 6.00 మిలియన్ పత్తి రైతులకు జీవనోపాధిని అందిస్తోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు, అతిపెద్ద వినియోగదారుగా భారతదేశం కొనసాగుతోంది. పత్తి గింజలు, పత్తి ఫైబర్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. వైద్య రంగం, పశుగ్రాసం, వంటనూనే పరిశ్రమలతో పాటు.. వస్త్ర పరిశ్రమకు పత్తే ముడిసరుకు.

தொடர்புடைய செய்தி