నోని పండు తింటే రక్తపోటు, కీళ్ల నొప్పుల సమస్యలు దూరం

60பார்த்தது
నోని పండు తింటే రక్తపోటు, కీళ్ల నొప్పుల సమస్యలు దూరం
నోని పండు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని వామిట్‌ ఫ్రూట్‌ అని కూడా అంటారు. తెలుగులో దీన్ని తొగరు పండు అని పిలుస్తారు. ఇది చూడటానికి బంగాళాదుంప ఆకారంలో, పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. నోని పండ్ల జ్యూస్ హైపర్‌టెన్షన్‌ను తగ్గించడానికి, రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఈ నోని జ్యాస్‌ అద్భుతంగా పనిచేస్తుంది.

தொடர்புடைய செய்தி