చర్లపల్లి జైలుకు ముత్యాలమ్మ గుడి నిందితుడు

76பார்த்தது
చర్లపల్లి జైలుకు ముత్యాలమ్మ గుడి నిందితుడు
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన సల్మాన్ సలీంకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని శనివారం చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్ కు బదిలీ చేయగా ఈ ఘటనపై సిట్ 3 కేసులను నమోదు చేసింది.

தொடர்புடைய செய்தி