Oct 23, 2024, 06:10 IST/
బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు
Oct 23, 2024, 06:10 IST
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.