వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు

60பார்த்தது
భారీ వర్షంతో నగరం మొత్తం జల దిగ్బంధమైంది. ఎక్కడ చూసినా నీరే కనపడుతోంది. నీట మునిగిన బస్తీలు, ఇళ్లలోకి చేరిన వరద నీరు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు దర్శనం ఇస్తున్నాయి. ముషీరాబాద్ పరిధి రాంనగర్లో వరదలో ఓ ద్విచక్ర వాహనదారులు కొట్టుకుపోతుండగా రక్షించడానికి వెళ్లిన యువకులు సైతం కొంత దూరం కొట్టుకుపోయారు. చివరికి ఎలాగోలా కొట్టుకుపోతున్న వ్యక్తితో పాటు సురక్షితంగా బయటపడ్డారు.

தொடர்புடைய செய்தி