దేశంలో ఇద్దరే ఇద్దరు త్యాగమూర్తులున్నారని ఎం కేజీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఒకరు తుపాకీ ట్రిగ్గర్ మీద వెలు పెట్టి ప్రతిక్షణం భారతమాతను కాపాడే సైనికులు కాగా రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజల బుక్కెడు బువ్వ పెట్టే రైతు రెండవ వారని అన్నారు. జై జవాన్, జై కిసాన్" నినాదం త్యాగాలతో కూడిన నినాదమన్నారు. వాయుపురిలో ఆదివారం 'ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్' జనరల్ బాడీలో ప్రసంగించారు.