మల్కాజ్ గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఉదయం డ్యూటీలో ఉన్నటువంటి ముగ్గురు డాక్టర్లు ఓపీ సమయంలో రూమ్ నెంబర్ 19లో ఉండి ఇద్దరు డాక్టర్లు ఫోన్లోనే నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినప్పటికి ఈ డాక్టర్లు మాత్రం వారి యొక్క సొంత పనుల మీద ఫోను మాట్లాడుతూ, రోగులను పట్టించుకోవట్లేదు అని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. గర్భిణీలకు సంబంధించిన మందులు కూడా అందుబాటులో ఉండడంలేదన్నారు.