అకాల వర్షాలు రోడ్లన్నీ జలమయం

67பார்த்தது
హైదరాబాదు నగరం బహుదూర్పుర, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలో గల పలు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా అకాల వారి వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు రోడ్లపై నీళ్లు నిలిచినట్లు పేర్కొన్నారు. వాహనదారుల రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி