మూడు రోజులపాటు వర్షాలు

55பார்த்தது
మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది.

தொடர்புடைய செய்தி