అంబర్పేట్: మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

61பார்த்தது
అంబర్పేట్: మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఐదు మార్గాల్లో, ఆరు కారిడార్లలో 116.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 7,333 కోట్లు ఉండనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி