ఉస్మానియా యూనివర్శిటీకి నూతనంగా వీసీగా నియమించబడిన ప్రో. కుమార్ ను అల్
ఇండియా స్టూడెంట్ పేడరేషన్ నాయకులు శనివారం కలిసి అభినందించారు. వందేళ్ల ఓయూకి దళిత బిడ్డ వీసీ కావడం హర్షణీయంఅన్నారు. వీసీ విద్యార్థుల పక్షాన ఉంటూ విద్యాభివృద్ధికి, యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు స్టాలిన్, రాష్ట్ర నాయకులు కాంపల్లి శ్రీనివాస్, గ్యార నరేష్ తదితరులు పాల్గొన్నారు.