2024 సెప్టెంబరు 22న న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' అనే ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ సమ్మిట్ జరిగింది. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పాల్గొన్నారు.