వరి ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించిన కలెక్టర్

62பார்த்தது
వరి ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించిన కలెక్టర్
రైతులు వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 101 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி