సహజ సంపదను దోచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

79பார்த்தது
సహజ సంపదను దోచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సహజ సంపదను దోచుకుని తింటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. మండలంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం కోయిలకొండ తహసీల్దార్ రాజా గణేష్ కు వినతి పత్రం అందించారు. సురారం, కుష్ మహమ్మద్ పల్లి, అంకిళ్ళ వాగు నుండి రోజు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలిస్తున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி