నారాయణపేట: ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో సదర్ ఉత్సవాల నిర్వహణ

67பார்த்தது
నారాయణపేట: ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో సదర్ ఉత్సవాల నిర్వహణ
నారాయణపేటలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని యాదవులంతా కలిసికట్టుగా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని మాజీ డిసిసి అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి అన్నారు. సిటిజన్స్ క్లబ్ ప్రాంగణంలో సదర్ నిర్వహణ కమిటీ, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సదర్ సన్నాహక సదస్సు నిర్వహించారు. సదర్ ఉత్సవాల పుట్టుక గురించి సీనియర్ న్యాయవాది రఘువీర్ యాదవ్ వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி