ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి, డి సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్రవ్యాప్తంగా శంఖుస్థాపనలు చేయనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాల కొరకై మొదటి విడుతన పైలెట్ ప్రాజెక్టు కింద అచ్చంపేట వర్గానికి ఏర్పాటు చేయనున్న స్కూల్లో ఉప్పునుంతల మండలం రాయిచెడులో స్థలాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల నిర్మాణానికి కంకణం కట్టుకుందన్నారు.