వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని కల్వకుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ పండిత్ రామ్ సోమవారం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రేడ్ వన్ వడ్లకు రూ. 2320, సాధారణ వడ్లకు రూ. 2300, సన్న వడ్లకు రూ. 500 బోనస్ గా చెల్లిస్తున్నట్లు పండిత్ రావు తెలిపారు.