అచ్చంపేట: విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

68பார்த்தது
అచ్చంపేట: విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అన్నారు. సోమవారం చారకొండ మండల కేంద్రంలోని కేజీబీవీ లో విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. విద్యా రంగానికి రూ 3. 25 కోట్ల వ్యయంతో కేజీబీవీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణానికి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, డిఇఓ గోవిందరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி