కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను పూర్తిగా విస్మరిస్తున్నాయని ఐద్వా మహిళా సంఘం నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మి అన్నారు. సోమవారం పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులపై చర్చించారు. వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.