నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవ సహాయం ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవ సహాయం తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 80 దరఖాస్తులు అందాయని తెలియజేశారు. ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు.