అమరచింత: సీటు సంపాదించిన విద్యార్థినికి సన్మానం

65பார்த்தது
అమరచింత: సీటు సంపాదించిన విద్యార్థినికి సన్మానం
అమరచింత పట్టణానికి చెందిన నరాల సిద్దు రాములు కుమార్తె భవితకు జయశంకర భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది. సోమవారం సామజగన్ వాడ చెందిన పలువురు పెద్దలు, యువకులు విద్యార్థిని అభినందించి శాలువాలతో సత్కరించారు. గ్రామానికి మంచి పేరు తేవాలని వారు ఆకాంక్షించారు.