మహబూబ్ నగర్: చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే వై. శ్రీనివాసరెడ్డి

57பார்த்தது
మహబూబ్ నగర్: చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే వై. శ్రీనివాసరెడ్డి
మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోడూరు గ్రామం చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించి, చేపలు విడిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిశాయని, చెరువులన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయని ఈ చేపలు మంచి రాబడి ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్ససంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி