వక్ఫ్ బిల్లుపై అభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ

59பார்த்தது
వక్ఫ్ బిల్లుపై అభిప్రాయ సేకరణ తెలంగాణలో కొనసాగుతున్నది. ఈ మేరకు శనివారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ టూర్లో భాగంగా హైదరాబాద్ లో శనివారం తాజ్ కృష్ణలో జేపీసీ ఛైర్ పర్సన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూములపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావ్, ఈటల రాజేందేర్ మద్దతు తెలిపారు.