మహబూబ్ నగర్: రేపు సీఐటీయూ ఆధ్వర్యంలో మహా ధర్నా

74பார்த்தது
మహబూబ్ నగర్: రేపు సీఐటీయూ ఆధ్వర్యంలో మహా ధర్నా
దేశవ్యాప్తంగా ఈ నెల 26 న మంగళవారం కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల మహా ధర్నా నిర్వహించనున్నామని సీఐటీయూ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. కురుమూర్తి తెలిపారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మికులు, రైతు, కూలీలకు ప్రమాదకరమైన విధానాలు చేపట్టిందని పేర్కొన్నారు. కనీస వేతన అమలు చేయకపోవడం, పని గంటలు పెంచడం, ఉపాధి హామీనీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం అందుకు నిదర్శనమని అయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி