కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలోని ABM చర్చిలో జరిగిన ఐజ పట్టణానికి చెందిన ముక్కేరన్న కుమార్తె వివాహా వేడుకలో శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.