’ఇంద్ర‘ని ఓవర్ టేక్ చేసిన ‘గబ్బర్ సింగ్’.. ఆల్ టైం రికార్డ్

72பார்த்தது
’ఇంద్ర‘ని ఓవర్ టేక్ చేసిన ‘గబ్బర్ సింగ్’.. ఆల్ టైం రికార్డ్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల హవా నడుస్తోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ ఆయన పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ అయింది. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో కూడా సత్తా చాటింది. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ’ఇంద్ర’ని గబ్బర్ సింగ్ ఓవర్‌టేక్ చేసింది. ఇంద్ర 59 వేల డాలర్స్ మార్క్‌ని దాటి ఆగిపోగా, గబ్బర్ సింగ్ ఏకంగా 64 వేలకి పైగా డాలర్స్‌ని క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డు సెట్ చేసింది.

தொடர்புடைய செய்தி