రోజూ ముల్లంగిని తింటే ఏం జరుగుతుందో తెలుసా?
By Potnuru 52பார்த்ததுముల్లంగిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు, లివర్‌లోని టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది. ముల్లంగిని బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.