కేసీఆర్ పిటిషన్ కొట్టివేత

11275பார்த்தது
కేసీఆర్ పిటిషన్ కొట్టివేత
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు ఏజీ వాదనలను ఏకీభవిస్తూ, కేసీఆర్ పిటిషన్ ను కొట్టి వేసింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న అడ్వకేట్ జనరల్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి ఈ మేరకు ఈ తీర్పు వెలువరించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி