ఐపీఎల్‌లో సిక్సర్లు.. తొలి భారత ఆటగాడిగా ధోనీ రికార్డు

64பார்த்தது
ఐపీఎల్‌లో సిక్సర్లు.. తొలి భారత ఆటగాడిగా ధోనీ రికార్డు
ఐపీఎల్‌లో CSK స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డు సాధించారు. 30 ఏళ్లు నిండిన తర్వాత ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా ధోనీ నిలిచారు. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే వేసిన 19 ఓవర్‌లో సిక్స్ బాదడం ద్వారా ధోనీ ఈ ఘనతను సాధించారు. IPLలో 30 ఏళ్లు నిండిన తర్వాత అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాళ్లలో ధోనీ తర్వాత రోహిత్ శర్మ (113) ఉన్నారు.

தொடர்புடைய செய்தி