శిశువుల సజీవదహనం.. తల్లిదండ్రుల ఆవేదన (VIDEO)
By Shivakrishna 61பார்த்ததுఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ పట్టణంలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించి 10 మంది నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. శిశువుల మృతితో ఆస్పత్రి ఆవరణలో హృదయవిదారక వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.