వరద బాధితుల కోసం CM సహాయనిధికి ప్రముఖుల విరాళాలు

83பார்த்தது
తెలంగాణ సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు. రామ్ చరణ్ తరఫున మెగాస్టార్ మరో రూ. 50 లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు. అమర్ రాజా గ్రూప్ తరఫున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రూ.కోటి విరాళం అందజేశారు. సినీ నటుడు అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. నటుడు విశ్వక్ సేన్ రూ.10లక్షలు విరాళంగా అందించారు. హీరో సాయిధరమ్ తేజ్ సీఎం సహాయనిధికి రూ. 10లక్షల చెక్కును విరాళం అందజేశారు.

தொடர்புடைய செய்தி