చిన్నారి సేవాగుణానికి ఆనంద్ మహీంద్రా ఫిదా (Video Viral)

76பார்த்தது
ఎన్నో ప్రేరణ కలిగించే వీడియోలను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన అధికారిక ‘X’ ఖాతా ద్వారా పంచుకుంటుంటారు. తాజాగా ఆయన ఓ చిన్నారి సేవాగుణం, కృతజ్ఞతాభావానికి సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చక్రాల కుర్చీలో ఉన్న ఓ వ్యక్తిని రోడ్డు దాటేందుకు ఓ చిన్నారి సాయం చేస్తుంది. దీనికి క్యాప్షన్‌గా ‘ప్రపంచం మొత్తం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది’ అంటూ జోడించారు.

தொடர்புடைய செய்தி