అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్ధం (వీడియో)

76பார்த்தது
TG: నటుడు అల్లు అర్జున్‌‌పై మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేటీఆర్ డైరెక్షన్‌లో నటిస్తున్నారని ఆరోపించారు. నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందేనని విమర్శించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేటీఆర్‌ను నమ్ముకుంటే ఆయన కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. అర్జున్ రీల్ లైఫ్‌లో హీరో.. రియల్ లైఫ్‌లో కాదని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you