నిర్మల్‌లో షాకింగ్ ఘటన

73பார்த்தது
నిర్మల్‌లో షాకింగ్ ఘటన
నిర్మల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలుడు అతని ప్రేమను బాలిక తండ్రి ఒప్పుకోలేదని కత్తెరతో పొడిచాడు. నిర్మల్ సబ్ డివిజన్ ఏఎస్పీ వివరాల ప్రకారం..16 ఏళ్ల బాలుడు అదే కాలనీలో ఉన్న బాలికను ప్రేమిస్తున్నానని, ఆమె తండ్రి వద్దకు వెళ్లి పెళ్లి చేయమని అడిగాడు. తండ్రి ఇప్పుడు కాదు పెళ్లీడు వచ్చాక చేస్తానని చెప్పడంతో పగ పెంచుకుని తండ్రిని కత్తెరతో పొడిచాడు. ఈ ఘటనలో బాలిక తండ్రి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.

தொடர்புடைய செய்தி