ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ప్రమాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి

84பார்த்தது
ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ప్రమాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ ఆర్టిలరీ సెంటర్‌లో శుక్రవారం ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో ప్రమాదం జరిగింది. ఇండియన్ ఫీల్డ్ గన్‌తో కాల్పులు జరుపుతుండగా షెల్ ఒకటి పేలింది. ఈ ఘటనలో ఇద్దరు అగ్నివీరులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21) అధికారులు గుర్తించారు.
Job Suitcase

Jobs near you