కుర్చీలోనే ప్రసవించిన మహిళ

83பார்த்தது
కుర్చీలోనే ప్రసవించిన మహిళ
నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. నేరెడుగొమ్ము మండలానికి చెందిన అశ్వినికి నొప్పులు రావడంతో దేవరకొండ ఆస్పత్రికి గురువారం రాత్రి వెళ్లింది. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో నల్గొండ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు లేరని, మూడో కాన్పుకు ఇక్కడికి ఎందుకొచ్చారని నల్గొండ సిబ్బంది తిట్టారు. ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అశ్విని కుర్చిలో కూర్చొనే ప్రసవించింది. దీంతో సిబ్బంది పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி