తన చివరి కోరికగా ప్రియుడిని పెళ్లి చేసుకున్న పదేళ్ల బాలిక

85பார்த்தது
తన చివరి కోరికగా ప్రియుడిని పెళ్లి చేసుకున్న పదేళ్ల బాలిక
అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతున్న పదేళ్ల ఎమ్మా ఎడ్వర్డ్స్‌ తన చివరి కోరికగా ప్రియుడిని పెళ్లి చేసుకుంది. పదేళ్ల వసున్న డేనియల్ క్రిస్టోఫర్ (డీజే)ను వివాహం చేసుకోవాలని ఎమ్మా ఎప్పటి నుంచో కలలు కంది. వీరు ఎనిమిదేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి పాఠశాలలో వివాహం చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. డీజేను పెళ్లి చేసుకోవాలన్న కల నెరవేరినప్పటికీ కొన్ని వారాలకే ఎమ్మా దురదృష్టవశాత్తూ కన్నుమూసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி