3,50,000 మంది పిల్లలకు పాలు డొనేట్ చేసి రికార్డు సృష్టించిన తల్లి

63பார்த்தது
3,50,000 మంది పిల్లలకు పాలు డొనేట్ చేసి రికార్డు సృష్టించిన తల్లి
తల్లి పాలు శిశువులకు సరైన పోషకాహారాన్ని అందిస్తాయి. అయితే వివిధ కారణాల వల్ల కొంత మంది పిల్లలకు తల్లి పాలు అందక పోషకాహార లోపానికి గురువుతున్నారు. అలాంటి వారి కోసం USకు చెందిన అలీస్ ఓగ్లెట్రీ అనే మహిళ తన రొమ్ము పాలు దానంగా ఇస్తోంది. ఏకంగా 3,50,000 మంది పిల్లలకు పాలను డొనేట్ చేసి.. రికార్డు సృష్టించింది. ఈ మేరకు 2023 ఏడాదికి గాను 2,645 లీటర్లు దానం చేసి గిన్నిస్ రికార్డును సాధించారు. ఆమె గతంలోనూ 1,569L పాలను అందించారు.

தொடர்புடைய செய்தி