Oct 27, 2024, 02:10 IST/హుజురాబాద్
హుజురాబాద్
జమ్మికుంట: హక్కులు దరిచేర్చబడడమే లక్ష్యంగా పనిచేస్తా
Oct 27, 2024, 02:10 IST
ప్రైవేటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్ని ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సేవలు అందించే విధంగా కృషిచేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జమ్మికుంటలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. రాజ్యాంగ హక్కులను టీచర్లకు దరిచేర్చబడడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ప్రైవేట్ టీచర్లకు మినిమం బేసిక్ సాలరీకి కృషి చేస్తామన్నారు.