May 19, 2024, 01:05 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
మహిళా సంఘాలకు పెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి
May 19, 2024, 01:05 IST
గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలో అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్ జూన్ 5 విధిగా స్కూల్ డ్రెస్ యూనిఫామ్ మహిళా సంఘాలకు పెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని శనివారం సూచనలు సలహాలు ఇచ్చారు. నాణ్యత పరమైన విషయాలలో తీసుకోవలసిన అంశాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అనుకున్న విధంగా అనుకున్న సమయంలో పూర్తి చేయాలని సూచించరు.