Feb 26, 2025, 12:02 IST/
హైదరాబాద్‌లో చికెన్, గుడ్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం
Feb 26, 2025, 12:02 IST
హైదరాబాద్ ఉప్పల్‌లో చికెన్‌తో రకరకాల డిష్‌లు తయారు చేసి బుధవారం ఫ్రీగా పంపిణీ చేశారు. ఉచిత చికెన్ ఫ్రై ఐటెమ్స్, ఎగ్ తినేందుకు నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. నగరంలో 6 చోట్ల మేళాలను నిర్వహించారు. ప్రతి చోటా 200 కిలోల చికెన్ స్నాక్స్, 2వేల ఎగ్స్‌తో సంబంధిత స్నాక్స్ పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో మరో 250 ప్రదేశాలలో ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని నిర్వాహకులు యోచిస్తున్నారు.