ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామంలో
ఎన్టీఆర్ భరోసా సామజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీ తెల్లవారకముందే పండుగ వాతావరణం మధ్య పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.