తాడేపల్లిగూడెంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

74பார்த்தது
తాడేపల్లిగూడెంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
ప్రతి శుక్రవారం డ్రైడే పాటిద్దాం.. దోమల ద్వారా వచ్చు వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు, మెదడువాపు వ్యాధి వంటి వ్యాధులను అరికడదామని మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రం కడకట్ల పరిధిలోని 34, 35వ వార్డులో అవగాహన కార్యక్రమం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி