పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరు గర్వు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆఖరి కార్తీక మంగళవారం సందర్భంగా భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి వారికి సింధూరాభిషేక పూజలు నిర్వహించి, స్వామి వారి దర్శనంతో భక్తులు ఆనందంతో పాల్గొన్నారు.